Telugu Affiliate Marketing Course

所在平台: Udemy

课程主页: https://www.udemy.com/course/telugu-affiliate-marketing-course/

课程评论:没有评论

第一个写评论        关注课程

课程简介

课程名称:泰卢固语联盟营销课程 课程概述:嗨,我是Rajinikanth(MILLION BLOGGER YouTube频道)过去五年一直在进行联盟营销,通过我的空闲时间,我每月能够从CLICKBANK和WARRIOR PLUS赚取大约1万到3万人民币。我看到很多人在互联网上兼职想要赚钱,但由于缺乏正确的理解,大家都在被骗。我想提醒大家,实际上数据输入、调查、广告发布和点击广告等工作根本不真实,真正能在网上赚钱的唯一途径就是联盟营销。为此,我创建了这个视频课程,教你如何理解这个过程并赚钱。 只要有一点互联网知识,比如发送电子邮件和浏览网络,任何人都可以通过联盟营销获得收入。无论是学生、家庭主妇还是退休人员,通过推广联盟营销产品,每月至少可以赚取5千到1万人民币。只需每天花2到3小时的时间,就有机会赚取这笔收入。 在这个视频课程中,我详细解释了如何从联盟营销中获利,包括如何工作、如何获取收入。课程设计周密,几乎在开始工作的一周内就有机会获得10到20美元的收益。收益的发放是通过联盟营销网络如Clickbank和Warrior Plus定期存入你的银行账户。 我想强调的是,很多人问“为什么没钱进账?”实际上,只要你保持活跃,收入就会不断增加,不活跃的人可能收入少一点,但并不是说绝对没有钱。对于时间有限的人,也可以利用空闲时间进行学习和工作,他们有机会赚取1万到2万人民币。 如果你全职投入,甚至可以赚到数万元。视频课程中介绍的每天两到三小时工作所需的一切,都是为了帮助你实现最低每月5千到1万的收入。 这门课程包括多个主题,内容涵盖联盟营销的各个方面,从基本概念、病例研究、策略蓝图,到如何选择项目、创建评论页面、设置漏斗页面、Facebook广告等。 课程还有30多个视频,以便让每个学员都能轻松理解。特别为那些因缺乏资金和工作而感到困扰的人设计,希望帮助他们学习到这项工作,并改善他们的经济状况。 你可以在Facebook和WhatsApp上分享这门课程的链接,任何有兴趣的人都可以学习。

课程评论(0条)

课程详情

హాయ్ నేను రజనీకాంత్ (MILLION BLOGGER యూట్యూబ్ చానెల్) గత 5 సంవత్సరముల నుండి AFFILIATE MARKETING చేస్తున్నాను, అందులో భాగంగా నేను ఖాళీ సమయాలల్లో CLICKBANK ,WARRIOR PLUS నుండి నెలకు దాదాపు 1 లక్ష నుండి 3 లక్షలు వరకు సంపాదిస్తున్నాను, నేను చాలా మందిని చూసాను ఇంటర్నెట్ లో PART TIME చేసి మనీ సంపాదించాలి అనుకునే వాళ్ళను కానీ ప్రతీ వోక్కరు సరైన అవగాహన లేకుండా FAKE WORKS AND SITES చేసి అందరూ మోసపోతున్నారు, మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అసలు DATA ENTRY, SURVEY, AD POSTING, ADS CLICKING ఇలా మనము చాలా WORKS చూస్తూ ఉంటాము నిజానికి అలాంటి WORKS ఉండవు అలాంటివి నమ్మకండి INTERNET లో డబ్బులు వచ్చే ఏకైక మార్గం AFFILIATE MARKETING అలాంటి వాళ్ళ కోసం నాకు తెలిసినన పద్దతులను నేర్పించడానికి ఈ VIDEO COURSE ని క్రియేట్ చేశాను.ఇంటర్నెట్ లో నిజంగా మనీ సంపాదించాలంటే ఒక Affiliate Marketing నుండి మాత్రమే సాధ్యం.STUDENTS, HOUSEWIVES, RETIRE PERSONS ఇంకా ఎవరైనా AFFILIATE MARKETING ద్వారా డబ్బులు సంపాదించగలరు.YOUTUBE, BLOGGER, ETC.నుండి ఎలా సంపాదించ వచ్చో AFFILIATE MARKETING నుండి కూడా AFFILIA MARKETING PRODUCT PROMOTE చేయటం ద్వారా మనము కనీసం నెలకు 50 వేలు నుండి 1 లక్ష రూపాయలు వరకు సంపాదించవచ్చు.AFFILIATE MARKETING (CLICKBANK & WARRIOR PLUS) నుండి మనీ సంపాదించాలంటే కొంచం ఇంటర్నెట్ పరిజ్ఞానం వుంటే చాలు అంటే ఈ మెయిల్ పంపడం INTERNET BROWSING చెయ్యడం లాంటివి తెలిసిన వాళ్ళు కూడా చెయ్యవచ్చు, దీని ద్వారా దాదాపుగా రోజూ 2 నుండి 3 గంటలు పని చెయ్యడం ద్వారా నెలకు 50 వేలు నుండి 1 లక్ష రూపాయలు వరకు సంపాదించవచ్చు.ఈ Video కోర్సు లో Affiliate Marketing నుండి ఎలా మనీ సంపాదించవచ్చు, నేను ఎలా Work చేస్తున్నాను నాకు ఎలా Money వస్తుంది అనే ప్రతి అంశాన్ని జాగ్రతగా డిజైన్ చేశాను, దీనివల్ల మీకు దాదాపు Work Start చేసిన వారం రోజుల నుండే 10 నుండి 20 Dollars వరకు వచ్చే అవకాశం వుంటుంది, ఇంకా మనము Work చేస్తూవుంటే (Implementation) మన Daily income పెరుగుతూ వుంటుంది.ఇందులో మనము ఎంత సంపాదిస్తే అంత Affiliate Marketing networks such as Clickbank ,warrior plus ప్రతీ నెల మన Bank Account లో వేస్తుంది.ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి, Money రాకపోతే ఎలా అని ఎక్కువ మంది అడుగుతున్నారు, అసలు ఇక్కడ మనీ రాదు అనే సమస్యే వుండదు Regular గా Active గా చేసేవాళ్ళకు ఎక్కువ గా వస్తుంది Active గా చెయ్యని వాళ్ళకు తక్కువగా వస్తుంది అంతే కానీ మనీ రాదు అనేది వుండదు.ప్రతీ రోజు కాలీ సమయం దొరకనివాళ్ళు కాలీ సమయం దొరికినప్పుడు కూడా చెయ్యవచ్చు, కానీ వాళ్ళు 10 నుండి 20 వేలు సంపాదించే అవకాశం వుంటుంది, ఇది పూర్తిగా Active గా full time చేస్తే ఇంకా లక్షల్లో సంపాదించావొచ్చు.నేను ఈ Video కోర్సు లో చెప్పిన Methods Regular గా చేస్తే మీరు నెలకు 50 వేల నుండి 1 లక్ష వరకు Earn చేయొచ్చు.మీకోసం ఒక చిన్న Example:మనము ప్రతీరోజు GOOGLE లో ఏదో ఒక INFORMATION కోసం వెతుకుతూనే ఉంటాము EX: MAKE MONEY ONLINE, NEWS, JOBS, MOVIES, PICS, VIDEOS, CRICKET, REVIEWS ETC.. ఇలా వెతుకుతూ వున్నప్పుడు మనకు చాలా WEBSITES వస్తూ ఉంటాయి అలా వచ్చే WEBSITES అన్నీ మనలాంటి వాళ్ళు ఆ యొక్క WEBSITES ద్వారా AFFILIATE OFFERS, PRODUCTS PROMOTE చేసినవే ఆలా చేయటం వల్ల మనకి COMMISSIONS ద్వారా ఎంతో కొంత MONEY సంపాదిస్తుంది అనే అర్ధం, ఇంకా మనము FACEBOOK BROWSE చేస్తుంటే మనకు ఎక్కువగా మనీ MAKING WEBSITES కనిపిస్తూ ఉంటాయి, ఇంకా చెప్పాలంటే మనము ప్రతీరోజు చూసే ఎన్నో POPULAR WEBSITES INCOME లక్షల్లో ఉంటుంది, ఇలా చేసే వాళ్ళు అంతా వాళ్ళ యొక్క WEBSITES మరియు SALES FUNNELS ద్వారా AFFILIATE OFFERS PROMOTE చేస్తూ MONEY సంపాదిస్తారు అలా మనము కూడా కనీసం రోజుకు 2 నుండి 3 గంటలు పని చేసి కనీసం 50 వేల నుండి 1 లక్ష వరకు MINIMUM సంపాదించడానికి కావలసిన ప్రతీ విషయాన్నీ ఈ VIDEO COURSE లో వివరించటం జరిగింది.దాదాపు 3 నెలలు కష్టపడి ఈ VIDEO కోర్సు లో ప్రతీ ఒక్కరికి అర్ధం అయ్యే విధంగా STEP BY STEP VIDEO'S మరియు కొన్ని RESOURCES తో సహా DESIGN చేశాను మరియు పూర్తిగా తెలుగు లో వివరించడం జరిగింది.ఈ Video Course లో Topics ఎలా ఉంటాయో చూద్దాము:Topic 1: Introduction to Bigg Affiliate Commissions Telugu Course ఎలా work చేస్తుంది?Topic 2: నాకు వచ్చిన Earning Proof case studyTopic 3: Simple View Of Strategy (Blueprint)Topic 4: Bot List Building Funnel Blueprint (Main Blueprint)Topic 5: How to Choose an offer and get approved?Topic 6: How to get email notifications from vendors?Topic 7: How to create a Review Bonus page? (offer కి రివ్యూ create చేయటం)Topic 8: Review bonus page Fast videoTopic 9: How to add Buyer Bonus URL On Warrior plusTopic 10: How to Find Free Bonus Offers and Add to Buyer bonus URL in warrior plus?Topic 11: Setting Up Bot Funnel Page 1?Topic 12: Setting up Bot Funnel Page 2?Topic 13: Setting up Bot Funnel Page 3?Topic 14: Adding your Links To Bot Funnel PagesTopic 15: Setting Up Free Manychat Account Part 1 Topic 16: Setting Up Free Manychat Account Part 2Topic 17: Testing your Many Chat Bot Funnel Part 3Topic 18: How to Get Free Chatbot Subscribers List From Facebook?Topic 19: How to Create Lead Magnet Page For Facebook Ads?Topic 20: How to Add Legal Links to Landing Pages?Topic 21: How to Create Manychat Automation sequence?Topic 22: Facebook Ads Part 1 (Traffic source)Topic 23: Facebook Ads Part 1 (Traffic source)Topic 24: Broadcast Your Affiliate Offers On ManychatTopic 25: How to Get Free Email Leads?Topic 26: How to create a Godaddy Account?Topic 27: What is Hosting?Topic 28: How to add Name servers?Topic 29: Create Best Landing pages With Thrive ThemesTopic 30: How to Create a Landing Page In Telugu? Commission Gorilla Review?Topic 31: Google Ads Campaign SetupTopic 32: How to Add a payment method to Facebook business Manager?Topic 33: Create Facebook Business Managerఈ VIDEO కోర్సు లో దాదాపుగా 30 కు పైగా VIDEO'S ఇచ్చాను.NOTE: ఎంతో మంది చదువుకున్నవాళ్ళు MONEY లేక చెయ్యడానికి JOBS లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి ప్రతీ ఒక్కరికి ఈ WORK నేర్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ VIDEO కోర్సు ని తెలుగు లో చేయటం జరిగింది.మీ FACEBOOK, WHATSAPP లో ఈ కోర్సు WEBSITE LINK SHARE చెయ్యగలరు INTEREST వున్నవాళ్ళు కనీసం ఎవరైనా ఒక్కరైనా నేర్చుకుంటారు.

课程标签

0人关注该课程

主题相关的课程