Data Structures + Algorithms in Python: In telugu (తెలుగులో)

所在平台: Udemy

课程主页: https://www.udemy.com/course/data-structures-algorithms-in-python-in-telugu/

课程评论:没有评论

第一个写评论        关注课程

课程简介

欢迎参加《数据结构与算法:Python 课程(泰卢固语教学)》!本课程旨在帮助您深入理解数据结构和算法的基本概念,并提供关于如何成功应对技术和非技术面试的全面指导。您将学习如何提升面试表现,应对工作机会、拒绝和谈判等问题。 该课程特别适合自学的程序员、刚毕业希望寻找高薪工作的学生、以及有志于进入大型科技公司的软件开发人员。不论您是刚开始学习Python的新手,还是希望提高自己面试技能的求职者,本课程都将为您提供必要的知识和信心,助力您在面试中脱颖而出。 完成本课程后,您将全面掌握数据结构和算法的知识,能够运用所学的算法技术轻松解决各种编码问题。此外,您还将学会如何在面试流程的每个环节中表现出色,并针对大型科技公司所提问的实际面试问题进行实践练习。 通过本课程的学习,您可以克服对面试的恐惧,确保在任何面试中自信应对,成功获得心仪的工作机会。欢迎您加入我们的学习旅程!

课程评论(0条)

课程详情

డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గోరిథం కోర్స్ కు మీకు స్వాగతం.ఈ కోర్సులో మీరు డేటా స్ట్రక్చర్ మరియు అల్గరిథమ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా ఇంటర్వ్యూలకు ఎలా సెలెక్ట్ అవ్వాలి ,టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ లో ఎలా చేయాలి? జాబ్ ఆఫర్స్ రిజెక్షన్స్ ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటారుఈ కోర్సులో ప్రోగ్రామ్స్ అన్ని ఇంగ్లీషులోనే చేయడం జరుగుతుంది. Explanations మాత్రమే తెలుగులో చేస్తాముమీరు సొంతంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారా, లేదా ఇప్పుడే మీరు కాలేజీ నుంచి బయటకు వచ్చి జాబ్ కోసం వెతుకుతున్నారా, లేదా ఇప్పుడు ఉన్న జాబ్ కంటే ఇంకా అత్యున్నతమైన జాబ్ కావాలని కోరుకుంటున్నారా, ప్రపంచంలోనే పెద్ద పెద్ద టెక్క కంపెనీస్ లో పనిచేయాలనుకుంటున్నారా, అయితే ఈ కోర్స్ మీకోసమేగూగుల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ నెట్ ఫ్లిక్స్ ఇలా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేయాలనుకుంటున్నారు ,కానీ ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక సతమతమవుతున్నారా, ఇంటర్వ్యూలో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారా? ఈ కోర్స్ చేయటం వల్ల మీకు నాలెడ్జ్ పెరగడమే కాకుండా మీరు ఏ ఇంటర్వ్యూ నైనా బాగా చేయగలరని నమ్మకం మీకు కలుగుతుంది. ఈ కోర్స్ చేయడానికి మీకు పైథాన్ లాంగ్వేజ్ లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయడం వస్తే చాలు వారిని దృష్టిలో పెట్టుకునే ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది.ఈ కోర్స్ పూర్తి చేసిన తర్వాత మీకు డేటా స్ట్రక్చర్స్ మరియు అలగరిథమ్స్ లో పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, ఎటువంటి కష్టమైనా కోడింగ్ ప్రాబ్లం అయినా అల్గోరిథం టెక్నిక్స్ ఉపయోగించి ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇంటర్వ్యూలో మీ ప్రాసెస్ ని చక్కగా వివరించగలరు. ఈ కోర్సులో ప్రతి టాపిక్ మీద పెద్దపెద్ద కంపెనీ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నల మీద ఎక్సర్సైజెస్ ఉన్నాయి.అవి చేయటం వల్ల మీకు ఇంటర్వ్యూలు అంటే భయం పోతుంది. ఏ ఇంటర్వ్యూ వచ్చినా చక్కగా సక్సెస్ అవ్వగలరుWelcome to Crack Coding Interviews:Data Structures + Algorithms-Python course. This course provides your with most extensive and modern data on Data Structures and Algorithms along with tips on how to get interviews, how to perform during technical and non-technical interview, handle offers, rejections and negotiationsThis course is forSelf taught programmersStudents looking for a high paying job out of collegeSoftware developers aspiring to join giant tech companiesComplete beginners with little skill in pythonIf you want to work at giant tech companies like Google, Facebook, Microsoft, Amazon, Netflix and many others etc.., but don't know to where to start or intimidated by the process? Do you find yourself getting "stuck" at coding interviews? This course gives you confidence and knowledge to ace any coding interview. All the exercises and lessons and strategies taught in this course makes you capable to land offers from any company you want.Many students are self taught programmers with high aspirations. They may feel discouraged due to lack of knowledge about computer science fundamentals compared to a college graduate. By competing this course, they can level with a college graduate which gives a boost in their interviewsAfter finishing this course, you will have good knowledge aboutData Structures used in computer scienceAlgorithmic techniques required to solve all kinds of coding problemsKnowledge on how perform in each step of interview processHands on exercises on interview questions asked in big tech companies on each topic

课程标签

0人关注该课程

主题相关的课程