C ప్రోగ్రామింగ్ మన తెలుగులో నేర్చుకుందాం

所在平台: Udemy

课程主页: https://www.udemy.com/course/c-programming-basic-to-advanced-course-in-telugu/

课程评论:没有评论

第一个写评论        关注课程

课程简介

课程名称:C 编程,用泰卢固语学习 课程概述: 这门 C 编程课程是任何希望进入软件行业的人的必修课。我们的特色是用通俗易懂的泰卢固语教授每一个概念。我们投入了大量精力,并怀着极大的热情制作了这门课程。正如您所知,用我们的母语泰卢固语学习比用其他语言学习要容易得多。这就是我们,"Manateluguwebguru",希望用我们泰卢固语的每门课程为您带来的理念。所以,现在只剩下您需要学习了。 如果您想学习 Java、Python 等技术,从这门 C 编程课程开始您的旅程将为您打下坚实的编程基础。您将了解什么是编程,计算机如何工作,什么是硬件和软件,以及如何自己编写代码。您还将了解所有编程语言的共同特性。 在本课程中,您将从 C 语言基础开始。然后,您将学习变量和数据类型。之后,您将学习控制语句。到目前为止,您将通过大量练习来巩固所学知识。这将使您能够独立编写程序。 接下来,您将学习数组。本课程中的每个概念都经过精心设计。然后,您将学习函数。之后,您将详细学习结构体和联合体。最后,您将学习非常重要的指针。这个概念被设计得非常简单,让每个人都能理解,因此您无需观看其他视频或参加其他课程。您将能够回答有关指针概念的任何问题。 总而言之,本课程将为您打下良好的编程基础。它将培养您轻松学习任何后续课程的能力。那么,您还在等什么?迈出第一步吧。通过我们的课程,精彩地进入软件世界。期待在课程中与您相见! 教学大纲:无

课程评论(0条)

课程详情

C ప్రోగ్రామింగ్ కోర్సు సాఫ్ట్ వేర్ రంగం లోనికి రావాలి అనుకునే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన కోర్సు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ మన తెలుగు లో అందరికీ అర్ధమయ్యే విధం గా నేర్పించడం మా ప్రత్యేకత. దీనికోసం చాలా శ్రమించి చాలా ఇష్టం గా ఈ కోర్సు ని తయారు చేసి మీ ముందుకు తీసుకుని వచ్చాము. ఏదైనా సరే మనం మిగతా బాషల లో కంటే మన తెలుగు లో నేర్చుకుంటే చాలా సులభం గా నేర్చుకోగలం అని మీకు తెలుసు కదా. అదే ఉద్దేశం తో ప్రతి కోర్సుని మన తెలుగు వెబ్ గురూ మీ ముందుకు మన తెలుగు లో తీస్కుని వస్తుంది. కాబట్టి ఇక మీరు నేర్చుకోవడమే ఆలస్యం. మీరు మొదట జావా , పైథాన్ లాంటి టెక్నాలజీస్ వైపు వెళ్లే కంటే ఈ C ప్రోగ్రామింగ్ కోర్సు తో మీ జర్నీ ప్రారంభించినట్లైతే మీకు చాలా బాగా బేసిక్ స్కిల్స్ వస్తాయి. ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుస్తుంది.కంప్యూటర్ ఎలా పని చేస్తుందో తెలుస్తుంది.హార్డ్వేర్ మరియి సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుస్తుంది. కోడ్ మన స్వంతం గా ఎలా రాయాలో తెలుస్తుంది. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కామన్ గా ఉన్న ఫీచర్స్ ఏంటో తెలుస్తాయి.ఈ కోర్సు లో మీరు C బేసిక్స్ తో ప్రారంభిస్తారు. ఆ తర్వాత Variables, DataTypes అంటే ఏంటో నేర్చుకుంటారు.ఆ తర్వాత Control Statements గురించి నేర్చుకుంటారు. ఇంత వరకు ఎంత అయితే నేర్చుకుంటారో వాటి మీద చాలా ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారు. దీని వలన మీరు స్వంతం గ ప్రోగ్రామ్స్ రాసే ఆ సత్తా మీకు వస్తుంది.ఆ తర్వాత Arrays అంటే ఏంటి అన్నది నేర్చుకుంటారు ఇందులో ప్రతి కాన్సెప్ట్ చాలా జాగ్రత్త గ చేయడం జరిగింది. ఆ తర్వాత functions గురించి నేర్చుకుంటారు. ఆ తర్వాత Structures & Unions అంటే ఏంటి అన్నది చాలా వివరం గా నేర్చుకుంటారు ఆ తర్వాత చాలా ముఖ్యమైన Pointers గురించి నేర్చుకుంటారు.ఈ కాన్సెప్ట్ చాలా సులభం గా ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేలా తయారు చేయడం జరిగింది కాబట్టి ఇక వేరే వీడియోస్ వేరే కోర్సులు చూడాల్సిన అవసరం అస్సలు ఉండదు. pointers కాన్సెప్ట్ మీద ఎటువంటి ప్రశ్నలు అడిగిన మీరు సమాధానాలు చెప్పగలుగుతారుమొత్తానికి మీకు చాలా మంచి కోడింగ్ ఫౌండేషన్ ఇస్తుంది ఈ కోర్సు.దీని తర్వాత ఎటువంటి కోర్సు అయినా మీరు చాలా సులభం గా నేర్చుకోగల సత్తా మీలో పెంచుతుంది మరెందుకు ఆలస్యం? ఇప్పుడే తొలి అడుగు వేయండి. సాఫ్ట్వేర్ ప్రపంచం లోనికి మన కోర్సు ద్వారా అద్భుతమైన ఎంట్రీ ఇవ్వండి. మన కోర్సులో కలుసుకుందాం

课程标签

0人关注该课程

主题相关的课程